హైదరాబాద్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు.దీనిలో భాగంగా జేఆర్సీలో సినీ నటుడు కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమానికి ఆయన హాజరైయ్యారు.
ముందుగా జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు నివాసానికి చేరుకున్న రాజ్నాథ్ సింగ్.కుటుంబసభ్యులను పరామర్శించారు.







