బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి గెలిస్తే.
అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని తెలిపారు.ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణం ఏమీ లేదని చెప్పారు.
ఇటీవల బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఆయన.ఇతర పార్టీలను ఏకతాటిపై తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తోనూ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.







