సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో.ఎవరికీ బ్రేకప్ చెబుతారో.
ఎవరితో రిలేషన్ లో ఉంటారో.ఎవరితో విడాకులు తీసుకుంటారో చెప్పడం కష్టమే.
అందుకే సినిమా వారికీ బంధాలు, అనుబంధాలు, ప్రేమలు ఉండవు అని అనుకుంటూ ఉంటారు.
కానీ సినిమా వాళ్లకు కూడా అనుబంధాలు, ఆప్యాయతల గురించి తెలుసు అని వీరిని చుస్తే అర్ధం చేసుకోవచ్చు.
ఎందుకంటే తమ భర్తలు మొదటి భార్యలుగా. తమకు సవతులు అయినా వారి పిల్లలను కూడా సొంత పిల్లలుగా చూసుకునే ఈ హీరోయిన్స్ గురించి మీరు తెలుసు కోవాల్సిందే.
విజయ నిర్మల :
కృష్ణ విజయ నిర్మలను రెండవ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అయితే అప్పటికే కృష్ణకు పిల్లలు ఉన్నారు.
కానీ విడాకులు తీసుకుని హీరోయిన్ విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నాడు.ఆ తర్వాత విజయ నిర్మల వీరి పిల్లలను కూడా సొంత పిల్లలుగా చూసుకుంది.

మంచు నిర్మల :
మంచు మోహన్ బాబు రెండవ భార్య అయినా నిర్మల లక్ష్మి, విష్ణులను కూడా మనోజ్ తో పాటే చూసుకుంటుంది.మోహన్ బాబు ఆయన మొదటి భార్య మరణించాక తన చెల్లెలు అయినా నిర్మలను పెళ్లి చేసుకున్నాడు.ఆమె వీరిని సొంత పిల్లలుగా చూసుకుంటూ ఉంటుంది.

రాధికా శరత్ కుమార్ :
రాధికా శరత్ కుమార్ కు రెండవ భార్య.ఆయనకు వరలక్ష్మి శరత్ కుమార్ కూతురు.ఈమెను కూడా రాధికా తన సొంత కూతురులా చూసుకుంటుంది.

అమల :
నాగార్జున రెండవ భార్య అమల నాగ చైతన్య ను కూడా అఖిల్ తో పాటే సొంత కొడుకుగా చూసుకుంటుంది.కెరీర్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఈమె చైతూ కు మంచి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది.

గౌతమి :
హీరోయిన్ గౌతమి కమల్ హాసన్ తో దాదాపు పదేళ్ల పాటు సహజీవనం చేసింది.అప్పుడు ఆయన కూతుర్లను సొంత కూతుర్లలా చూసుకుంది.కానీ వీరు లాంగ్ రిలేషన్ షిప్ తర్వాత విడిపోయారు.

హరికృష్ణ ఇద్దరు భార్యలు :
ఈయన మొదటి భార్యకు జానకీ రామ్, కళ్యాణ్ రామ్ లు జన్మించగా.రెండవ భార్యకు తారక్ జన్మించాడు.వీరు ముగ్గురు కూడా ఇద్దరి భార్యలకు ప్రేమనే.వీరిని ఒకేలా చూసుకుంటూ ఉన్తరు.కుటుంబాలు వేరైనా సొంత అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారు.