ఆజాద్ కొత్త పార్టీపై ప‌ది రోజుల్లో ప్ర‌క‌ట‌న‌

జ‌మ్మూక‌శ్మీర్ నేత గులాంన‌బీ ఆజాద్ కొత్త పార్టీపై ప‌ది రోజుల్లో ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.ఆయ‌న ఐదు ద‌శాబ్ధాల రాజ‌కీయ ప్ర‌స్థానం కాంగ్రెస్ తోనే కొన‌సాగింది.

 Azad's New Party Will Be Announced In Ten Days-TeluguStop.com

అయితే, కాంగ్రెస్ కు ఇక భ‌విష్య‌త్ లేదంటూ తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆయ‌న రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.

కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆజాద్ కు మ‌ద్ధ‌తుదారులు పెరిగారు.

పార్టీల‌తో సంబంధం లేకుండా ఆయ‌న‌కు మ‌ద్ధ‌తు ల‌భిస్తుంది.జమ్మూలో 30-35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 400 మందిని కలుసుకున్నట్టు చెప్పారు.

వారంతా తనకు మద్దతు తెలిపారని, ఏ పార్టీ అయినా తనతో నడుస్తానన్నార‌ని స్ప‌ష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube