భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సమావేశం అయ్యారు.ఉపఎన్నిక నేపథ్యంలో మునుగోడులో ప్రచారానికి రావాలని కోరారు.
పాల్వాయి స్రవంతి అభ్యర్థనకు స్పందించిన కోమటిరెడ్డి.ప్రచారానికి వస్తానని చెప్పినట్లు సమాచారం.
అయితే, గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు ఆయన దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.







