డేటింగ్ లో ఉన్నప్పుడు చిన్మయితో అలా.. నెట్టింట్లో రాహుల్ పోస్ట్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు రాహుల్ రవీంద్రన్, సింగర్ చిన్మయి ల జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అందాల రాక్షసి సినిమాతో వీరి బంధం ఏర్పడింది.

 Rahul Ravindran Special Birthday Wishes To Singer Chinmayi, Rahul Ravindran, Chi-TeluguStop.com

కాగా అందాల రాక్షసి సినిమాలో రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించిన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది.ఇందులో లావణ్య త్రిపాఠి కి చిన్మయి డబ్బింగ్ చెప్పింది.

అలా ఆ సినిమా సమయంలో చిన్మయి, రాహుల్ మధ్య ఏర్పడిన వీరి పరిచయం కాస్త స్నేహం ప్రేమగా మారి 2 ఏళ్లపాటు డేటింగ్ చేసుకొని ఆ తర్వాత 2014తో వివాహ బంధంతో ఒకటయ్యారు.ఇక పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఇన్స్పైర్ గా కూడా నిలుస్తున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే ఇటీవలే చిన్మయి కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా చిన్మయి గురించి ఆమె భర్త రాహుల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు.చిన్మయి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియా ద్వారా తన ప్రేమను వ్యక్తపరిచాడు.ఈ సందర్భంగా చిన్మయితో కలిసి దిగిన ఫోటోలు కొన్ని చిన్మయి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రాహుల్ ఈ విధంగా రాసుకొచ్చాడు.

ఈ ఫోటోలన్నీ కూడా మేము డేటింగ్ లో ఉన్నప్పుడు తీసుకున్నవి.ఇక నేను నా మిగతా జీవితం మొత్తం కూడా ఆమె ఫోటోలు ఇలా తీస్తూనే ఉండిపోతాను అని నాకు అప్పుడే అర్థమైంది.

నాకు పెళ్లయి ఇన్నేళ్లు అవుతోంది అయినా కూడా నేను ఇప్పటికీ అదే చేస్తున్నాను.చిన్మయి కి ఫోటోలు తీయడం అలాగే మాకు ఉన్న నాలుగు కుక్క పిల్లల ఫోటోలు తీయడం మా కవల పిల్లల ఫోటోలు తీసుకుంటూ ఉంటున్నాను హ్యాపీ బర్త్డే మై లవ్ అంటూ సినిమా ఈ పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచాడు రాహుల్ రవీంద్రన్.ఇకపోతే రాహుల్ నవ్విందని సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.కానీ సింగర్ చిన్మయి మాత్రం తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ సమాజంలో జరిగే విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube