శర్వానంద్ ఒకే ఒక జీవితం ఫస్ట్ డే కలక్షన్స్..!

యువ హీరో శర్వానంద్ లీడ్ రోల్ లో శ్రీ కార్తీక్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ఒకే ఒక జీవితం.ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటించగా అమల అక్కినేని ఇంపార్టెంట్ రోల్ లో నటించారు.

 Sharwanand Ooj First Day Collections Details, Oke Oka Jeevitham, Oke Oka Jeevith-TeluguStop.com

మదర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి కూడా నటించారు.శుక్రవారం రిలీజైన ఈ సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో 380 సెంటర్స్ లో రిలీజైన ఒకే ఒక జీవితం సినిమా ఫస్ట్ రోజు 1.30 కోట్ల గ్రాస్ రాబట్టింది.వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 2.45 కోట్ల గ్రాస్ అంటే 1.30 కోట్ల షేర్ రాబట్టింది.

శర్వానంద్ ఇదివరకు సినిమాల కన్నా ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.

ఖచ్చితంగా ఈ మౌత్ టాక్ తో సినిమాకు ఈ రెండు రోజుల్లో మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది.ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 7.56 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పొందాలంటే ఇంకా ఆరున్నర కోట్ల దాకా కలక్షన్స్ ని రాబట్టాల్సి ఉంటుంది.టాక్ బాగుంది కాబట్టి సినిమా కచ్చితంగా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ కొడుతుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube