గాడ్ ఫాదర్ ఫైనల్ కాపీ చూసిన మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమాని మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారు.

 Megastar Watched Godfather First Copy Details, Godfather, God Father First Copy,-TeluguStop.com

అక్టోబర్ 5న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఫైనల్ కాపీ చిరంజీవి చూశారట.సినిమా చూసిన చిరు సాటిస్ఫై అయినట్టు తెలుస్తుంది.

మళయాళ లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాని చిరు రీమేక్ చేశారు.అయితే ఈ సినిమాకు తెలుగు దర్శకులు ఎవరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేరని తమిళ దర్శకుడి పట్టుకొచ్చారు చిరు.

సినిమా రీమేక్ లో ఏయే అంశాలు హైలెట్ అవ్వాలని అనుకున్నారో అవే హైలెట్ అయ్యాయట.ఫైనల్ గా గాడ్ ఫాదర్ సినిమా చూసిన చిరు మోహన్ రాజాకి కంగ్రాట్స్ చెప్పారట.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని తెలుస్తుంది.దసరా కానుకగా రాబోతున్న ఈ సినిమాలో చిరు స్టైలిష్ లుక్ మెగా ఫ్యాన్స్ ని అలరిస్తుందని అంటున్నారు.

 ఈ సినిమా తర్వాత చిరంజీవి భోళా శంకర్, వాళ్తేర్ వీరయ్య సినిమాల్లో నటిస్తున్నారు.భోళా శంకర్ మాత్రం 2023 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube