ఏపీలో మంత్రుల పునర్ వ్యవస్థీకరణపై మంత్రి మేరుగ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు.పరిపాలనలో మార్పులు చేసే అధికారం సీఎంకు ఉంటుందన్నారు.
ప్రత్యర్థులకు భయపడే వాళ్లు రాజకీయాల్లో ఉండటం అనవసరమని వ్యాఖ్యనించారు.తమ దగ్గర ఉన్న మంత్రులంతా నిప్పులేనన్న మేరుగ.
ప్రతిపక్షాలకు భయపడే మంత్రులెవరో మీడియాకే తెలియాలన్నారు.అనంతరం చంద్రబాబు రాజకీయంగా సమాధి అయ్యారని తెలిపారు.







