మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించిన తెలుగు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు

కృష్ణా జిల్లా గుడివాడ మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించిన తెలుగు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు గుడివాడ రూరల్, పెదపారుపూడి పోలీస్ స్టేషన్ల కు తరలించారు.తమను అవమానించిన కొడాలి నానిను ప్రశ్నించేందుకు వెళ్లిన తెలుగు మహిళలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించిన టిడిపి శ్రేణులు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గుడివాడ 1టౌన్ పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.

 Police Arrest Tdp Woman Doing Protest At Ycp Ex Minister Kodali Nani Home, Polic-TeluguStop.com

టిడిపి శ్రేణుల రాస్తారోకోను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో టిడిపి శ్రేణులు తీవ్ర వాగ్వాదానికి దిగారు ఒకానొక సమయంలో మాజీ ఎమ్మెల్యే రావి,సిఐ గోవిందరాజులు ఒకరినినొకరు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ గొడవ పడ్డారు.గుడివాడలో జరుగుతున్న రాక్షస పాలనకు నేడు జరిగిన అరెస్ట్ లే నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే రావి మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube