లైగర్ ని ముందే తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా..?

విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా లైగర్. ఆగష్టు 25న ఇండియాని షేక్ ఆడించడం పక్కా అని చెప్పిన చిత్రయూనిట్ ఆ లాసులతో డిస్ట్రిబ్యూటర్లని షేక్ ఆడించింది.

 Liger Digital Release Before 8 Weeks , Liger Digital Release, Liger , Vijay Deva-TeluguStop.com

లైగర్ దెబ్బకి విజయ్ కెరియర్ రిస్క్ లో పడ్డది.పూరీ ఖాతాలో మరో డిజాస్టర్ చేరింది.

అయితే థియేట్రికల్ లో ఫ్లాప్ గా నిలిచిన లైగర్ సినిమాని త్వరలోనే డిజిటల్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఈమధ్య ప్రొడ్యూసర్ గిల్ట్ సినిమాలు ఏవైనా సరే పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ 8 వారాలు ఆగాల్సిందే అని ఫిక్స్ చేశారు.

అయితే ఆల్రెడీ థియేట్రికల్ రిలీజ్ లో ఫ్లాపైన లైగర్ డిజిటల్ రిలీజ్ లేట్ అయితే ఇక సినిమాని పట్టించుకునే వారు ఎవరు ఉండరని.ఈ సినిమాని 8 వారాలకి ముందే డిజిటల్ రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

లైగర్ సినిమాని డిస్నీ + హాట్ స్టార్ సొంతం చేసుకుంది.సెప్టెంబర్ చివరి కల్లా లైగర్ డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుందని టాక్.

లైగర్ డిజిటల్ రైట్స్ కూడా భారీ రేటుకి అమ్ముడయ్యాయి.శాటిలైట్ రైట్స్ స్టార్ మా దక్కించుకున్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube