తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రతి రేషన్ షాపులో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టిన పెట్టకపోయినా పర్వాలేదన్నారు.
దీనికి కారణం ఆయన రాష్ట్ర ప్రజల గుండెల్లోనే ఉన్నారన్నారు.కానీ తెలంగాణలో ఉన్న ప్రతి వైన్ షాపులో కేసీఆర్ ఫొటో పెట్టాలని విమర్శించారు.
అదేవిధంగా ప్రతి బాటిల్ పై పింక్ లేబుల్ వేయాలని ఎద్దేవా చేశారు.