బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కాఫీ విత్ కరణ్ 7.కాగా ఈసారి సీజన్ గత సీజన్ ల కంటే ఎక్కువగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది.
ఇక ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ కూడా కరెంట్ జోహార్ షో కి వచ్చే సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి ఎఫైర్స్ గురించి సిక్స్ లైఫ్ గురించి సంబంధించిన ప్రశ్నలను అడిగి రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు.ఈ క్రమంలోనే మాటలో పడి తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటున్నాడు కరణ్ జోహార్.
కాగా ఈ మధ్యకాలంలో తన షోకి వచ్చిన సెలబ్రిటీలను ఎక్కువగా శృంగారం కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు.
అయితే మొదట్లో ఆ ప్రశ్నలు కావాల్సినంత కాంట్రవర్సీని క్రియేట్ చేసి చివరికి వచ్చేసరికి ఆ షోకీ కావలసినంత పాపులారిటీని తెచ్చి పెడుతున్నాయి.
తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బాలీవుడ్ హీరో హీరోయిన్లు అయినా టైగర్ ష్రాఫ్, కృతి సనన్ లు అతిధులుగా పాల్గొన్నారు.ఎప్పటిలాగే కరణ్ జోహార్ సిక్స్ లైఫ్ గురించి ప్రశ్నలు అడగగా అప్పుడు టైగర్ చెప్పిన బోల్డ్ ఆన్సర్ షాక్ కు గురి చేసింది.
ఈ సందర్భంగా నువ్వు సెక్స్ చేసిన వింత ప్రదేశం ఏంటని కరణ్ ప్రశ్నించారు.దీనికి టైగర్ ష్రాఫ్ సమాధానమిచెప్పుకొచ్చాడు కరణ్ జోహార్ స్తూ.అదంత భిన్నమైనది కాదు.

కానీ గాల్లో ఎగురుతున్న విమానంలో చేయటం నాకు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది అని చెప్పు కొచ్చాడు టైగర్.వెంటనే అందించిన కరణ్ జోహార్ దీనిపై మాట్లాడుతూ జనాలు ఇలాంటి ఫీట్స్ ఎలా చేస్తారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.తన సెక్స్ లైఫ్ గురించి వెల్లడించారు.
అయితే తను కూడా ఒకసారి గట్టిగా ప్రయత్నించానని.అతని హెవీ వెయిట్ కారణంగా సమస్య వచ్చిందని.
లోపల కదలడానికి తగినంత స్థలం లేదని చెప్పి షాక్ కు గురి చేసాడు కరణ్ జోహార్.