బీహార్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.లాలూ ప్రసాద్ యాదవ్ తో సమావేశం అయ్యారు.
ఈ క్రమంలో లాలూ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.అనంతరం ఆయన అనారోగ్యం నుంచి కోలుకుని రాజకీయాల్లో యాక్టివ్ పాత్ర పోషించాలని కోరారు.
అయితే, సీఎం నితీష్ ఆధ్వర్యంలో జేడీయూతో పాటు లాలూ నేతృత్వంలోని ఆర్జేడీతో కేసీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.







