లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తో సీఎం కేసీఆర్ భేటీ

బీహార్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం కేసీఆర్.లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తో స‌మావేశం అయ్యారు.

ఈ క్ర‌మంలో లాలూ ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీశారు.అనంత‌రం ఆయ‌న అనారోగ్యం నుంచి కోలుకుని రాజ‌కీయాల్లో యాక్టివ్ పాత్ర పోషించాల‌ని కోరారు.

అయితే, సీఎం నితీష్ ఆధ్వ‌ర్యంలో జేడీయూతో పాటు లాలూ నేతృత్వంలోని ఆర్జేడీతో కేసీఆర్ స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంతరించుకుంది.

Kirol Bet Bonuses And Promotions: A Value Assessment For Experienced Players