వీడు పిల్లోడు కాదు.పిడుగు అని చాలామందిని అంటూ ఉంటారు.
వీడు మాములోడు కాదు.చిచ్చర పిడుగు అని కూడా అంటూ ఉంటారు.
దాని అర్ధం ఏంటంటే.చిన్నతనంలోనే తమ టాలెంట్ ను బయటపెట్టిన ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.
చిన్నతనంలోనే ఎంతో తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు.అందుకేని వీడు బుడ్డోడు కాదు.
పిడుగు అని వ్యాఖ్యానిస్తూ ఉంటారు.
ఈ బుడ్డోడికి కూడా ఆ పదం కరెక్ట్ గా సరిపోతుంది.
ఈ పిల్లవాడు ఓ చెక్కపై ఉండి కప్పులను తలపై వేసుకుంటున్నాడు.వాటిన చాలా అద్భుదంగా బ్యాలెన్స్ చేస్తున్నాడు.
టీ పాయ్ మీద రౌండ్ గా చెక్కలాంటి వస్తులు ఉండగా.దాని మీద ఓ చిన్న చెక్క పెట్టాడు.
పిల్లోడి తలపై కప్పులు కూడా ఉండగా.వాటిని కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తున్నాడు.
కప్పులన్నీ తన తలపైకి తెచ్చుకుని అద్బుతంగా బ్యాలెన్స్ చేస్తున్నాడు.తనను తను బ్యాలెన్స్ చేసుకుంటూ తలపై ఉన్న కప్పులను బ్యాలెన్స్ చేస్తున్న ఈ బుడ్డోడి టాలెంట్ చేసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం ఈ పిల్లవాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.26 సెకన్ల పాటు ఈ వీడియో ఉండగా.పిల్లోడి ప్రతిభను చూసి నెటిజన్లు నోరువెళ్లబెడుతున్నారు.లైక్ లు, కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు.
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కరలు కొడుతుంది.ఇంజినీరింగ్ అనే ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియో పోస్ట్ అయింది. 1.7 మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించగా.57 వేల మంద లైకులు కొట్టారు.ఇక కామెంట్లు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి.
వావ్.పిల్లోడు చూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చిన్నోడి టాలెంట్ అద్బుతమంటున్నారు మరికొంతమంది.







