ఆ సీన్ కోసం 20 టేకులు తీసుకున్న మెగా హీరో..!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ త్వరలో తన మూడవ సినిమా రంగ రంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.సెప్టెంబర్ 2న రాబోతున్న ఈ సినిమాలో కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

 Mega Hero Vaishnav Tej 20 Takes For A Scene , 20 Takes, Kethika Sharma, Mega Her-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలితో సరదాగా షోలో పాల్గొన్నాడు వైష్ణవ్ తేజ్.ఈ ఇంటర్వ్యూలో ఉప్పెన సినిమాలో ఓ సీన్ కోసం 20 టేకుల దాకా తీసుకున్న విషయాన్ని చెప్పుకొచ్చాడు వైష్ణవ్ తేజ్.

ఆ సీన్ లో హీరోయిన్ మెడ్ మీద కత్తి పెట్టి ఎమోషనల్ గా డైలాగ్ చెప్పాల్సి ఉందని.ఆ సీన్ కోసం తాను 20 టేకుల తీసుకున్నందుకు వైష్ణవ్ తేజ్ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడట.

అప్పుడు కానీ ఆ సీన్ పర్ఫెక్ట్ గా వచ్చిందని అని చెప్పాడు.ఉప్పెన కోసం అంత కష్టపడ్డాడు కాబట్టి సినిమా సూపర్ హిట్ కొట్టాడు.ఆ సినిమాతో కృతి శెట్టి కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకుంది.ఉప్పెన తర్వాత కొండపొలం చేసినా అది వర్క్ అవుట్ కాలేదు.

అయితే మూడవ సినిమా రంగ రంగ వైభవంగా సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు వైష్ణవ్ తేజ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube