గద్వాల్ మండలం గౌడ్ జమ్మి చేడు గ్రామంలో వైఎస్ షర్మిల గారికి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

వైఎస్ షర్మిల గారుYSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు తెలంగాణ లో సమస్యలు లేవని పాలకులు చెప్తున్నారు.సమస్యలు ఉన్నాయని ఎత్తి చూపడానికి మేము పాదయాత్ర చేస్తున్నాం 8 ఏళ్లుగా తెలంగాణ లో కేసీఅర్ మోసం చేయని వర్గం లేదు కేసీఅర్ ప్రవేశ పెట్టిన ప్రతి పథకం మోసమే మాట మీద నిలబడే నాయకుడు కేవలం వైఎస్సార్ మాత్రమే దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని పథకాలు ప్రవేశ పెట్టాడు వైఎస్సార్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపించారు మాట మీద నిలబడే న్యాయ కత్వం కేసీఅర్ ది కాదు బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఅర్ కుటుంబాన్ని బంగారం చేసుకున్నారు ఉద్యోగాలు అని చెప్పి కేసీఅర్ పెద్ద మోసమే చేశారు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఅర్ లో కనీసం చలనం లేదు కూలి నాలి చేసి ఫీజులు కట్టి డిగ్రీలు,పీజీ లు చదివిస్తే ఉద్యోగాలు లేవు రైతులకు కూడా దిక్కు లేదు కేవలం 5 వేలు రైతు బందు ఇచ్చి…30 వేల సబ్సిడీ పథకాలు అన్ని బంద్ పెట్టారు.5 వేలకు కోటీశ్వరులు అయిపోయారు అని చెప్పారు రుణమాఫీ చేయక బ్యాంకుల్లో వడ్డీలు కట్టడానికి సరిపోతుంది ఇచ్చిన 5 వేలు కౌలు రైతు రైతే కాదని ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రి చెప్తున్నారు వరి వేస్తే ఉరి అని బెదిరించిన సన్నాసి ముఖ్యమంత్రి కేసీఅర్ కేసీఅర్ పాలన లో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు రైతు భీమా ఇస్తామని చెప్పి అదికూడా అందడం లేదని రైతు కుటుంబాలు చెప్తున్నాయి.కేసీఅర్ కు పరిపాలన చేతకాదు వైఎస్సార్ హయాంలో ప్రతి పథకం ప్రజల కోసమే ఆరోగ్య శ్రీ…ఫీజు రీయింబర్స్మెంట్,108 ఇలా ప్రతి పథకం ప్రత్యేకం ఇప్పుడు కేసీఅర్ అన్ని పథకాలను నిర్వీర్యం చేస్తున్నారు కేసీఅర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మాట మీద నిలబడే వ్యక్తి కేసీఅర్ కాదు ఓట్లు వేయించుకోవడం…ఫామ్ హౌజ్ లో పడుకోవడం మాత్రమే తెలుసు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కేసీఅర్ ఏనాడు బయటకు రాలేదు కేసీఅర్ పెన్షన్లు అని చెప్పి పెద్ద మోసం చేస్తున్నారు.

 Villagers Gave A Warm Welcome To Ys Sharmila In Gaud Jammi Chedu Village Of Gadw-TeluguStop.com

పెన్షన్ ఇస్తే ఇంట్లో ఒకరికి ఇస్తారా ఇంట్లో పెద్ద కొడుకు అని చెప్పి ఒకరికి మాత్రమే బొజనం పెడతారా ఇలాంటి పెద్ద కొడుకు ఏ ఇంటికి ఉండొద్దు కేసీఅర్ పాలన పోవాలి.వైఎస్సార్ పరిపాలన రావాలి.

ప్రజల కోసం ఎవరు పని చేయడం లేదు మాట కోసం ప్రాణం ఇచ్చే వైఎస్సార్ బిడ్డ గా మాట ఇస్తున్న మాట మీద నిలబడే నయకత్వం నేను చూపిస్తా వైఎస్సార్ సంక్షేమ పథకాలు అన్ని అమలు చేస్తా ఫీజు రీయింబర్స్మెంట్,ఆరోగ్య పథకాలు బ్రహ్మాండంగా అమలు చేస్తా మొదటి సంతకం భారీగా ఉద్యోగాల కల్పన మీదనే ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇల్లు ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉంటే అందరికీ 3 వేలు తక్కువ కాకుండా పెన్షన్ ఇస్తా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube