లక్సెంబర్గ్ బ్యూటీ నిహారిక రైజాదా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతుంది.హిందీతో పాటుగా బెంగాలి, గుజరాతీ సినిమాల్లో నటిస్తున్న అమ్మడు లేటెస్ట్ గా తన బికిని స్టిల్స్ తో అదరగొట్టింది.
రకరకాల జ్యూస్ లు.ఫ్రూట్ సలాడ్ ల గురించి చూపిస్తూ అమ్మడు తన బికిని ఫోజులతో అలరిస్తుంది.నిహారీ రైజాదా బికిని స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ఐబి71 సినిమాలో నటిస్తున్న నిహారిక లాస్ట్ ఇయర్ అక్షయ్ అక్షయ్ కుమార్ సూర్యవంషి సినిమాలో నటించినంది.
ఈ అమ్మడు విజయ్ దేవరకొండ నటించిన ద్వారక సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా చేసింది.అయితే నిహారికకి ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
బాలీవుడ్ సినిమాలతో తనకు వచ్చిన క్రేజ్ తో సోషల్ మీడియాలో తన హాట్ స్టిల్స్ తో ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని అలరిస్తుంది నిహారిక రైజాద.లేటెస్ట్ బికిని స్టిల్స్ మాత్రం కుర్రాళ్లని తెగ డిస్ట్రబ్ చేస్తున్నాయి.
ఓ పక్క బాలీవుడ్ లో చేస్తూనే జర్మన్ సినిమాలో కూడా నటించింది నిహారిక.అయితే స్టార్ హీరోయిన్ గా మాత్రం అమ్మడికి తగిన గుర్తింపు రాలేదని చెప్పొచ్చు.







