వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్ లు..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ బిజెపి టిడిపి పొత్తు ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం.

 Vijaysai Reddy Satires On Chandrababu Vijaysai Reddy , Chandrababu, Ap Poltics ,-TeluguStop.com

రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు.మోడీ అసలు చంద్రబాబుని దగ్గరికి రానివ్వరని అందరూ అనుకున్నారు.

మళ్లీ వారిద్దరు కలిశారు అని చెప్పుకొచ్చారు.ఇటువంటి తరుణంలో టీడీపీ.

బీజేపీ పొత్తు అంటూ వస్తున్నా వార్తలపై.విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై సెటైర్లు వేయడం జరిగింది.

వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబుని బిజెపి మళ్లీ చేరదీస్తుందా అన్నది బీజేపీ అంతర్గత విషయం.ఒకటి మాత్రం నిజం.

విలువల్లేని టీడీపీతో పొత్తు అనేది బిజెపి స్థాయిని తగ్గిస్తుంది.దరిద్రాన్ని ఎవరైనా కోరి చంకన పెట్టుకుంటారా? గుండె రాయి చేసుకొని భరించక తప్పదు బాబన్నా.నువ్వేం చూడకూడదు అనుకుంటావో అవే దృశ్యాలు పగబట్టినట్టు తరుముతున్నాయి.తండ్రీకొడుకులు ఒకరినొకరు ఓదార్చుకోండి.బయటి వాళ్లు సర్ది చెప్పే విషయం కాదాయె.రేపు కుప్పంలో ఇవే స్లోగన్లు వినిపిస్తాఏమో.

అని వ్యంగ్యంగా విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ లో కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube