నారా పవన్ కళ్యాణ్ అంటూ గుడివాడ అమరనాథ్ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కామెంట్స్

పవన్ మాటలు చూస్తుంటే చంద్రబాబు దగ్గర పవన్ డీల్ కుదిరిందని అర్ధ మవుతుంది.చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ జనసేన.

 Gudivada Amarnath Sensational Comments On Pawan Kalyan,gudivada Amarnath,ycp,tdp-TeluguStop.com

జనసేన టీడీపీ నుంచి రాష్టానికి ప్రజలు ఎప్పుడో విముక్తి కల్పించారు.పవన్ కళ్యాణ్ ఎవరి స్క్రిప్ట్ చదువుతున్నారో అందరికి తెలుసు.

పవన్ మాటల్లో విముక్తి అంటే సంక్షేమ పథకాల ప్రజలకు దూరం చేయడమా.సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పవన్ కు కనిపించలేదా?కళ్ళున్న కాబోదిలా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు.ప్రభుత్వం బెదిరిస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తిరగగలడా.పరిటాల రవి గుండు కొడితే బెదిరిపోయింది పవన్ కళ్యాణ్.చిరంజీవిని అవమాన పరచేలా పవన్ మాట్లాడుతున్నారు.చిరంజీవిని అవమాన పరచేలా పవన్ మాట్లాడుతుంటే మా రక్తం మరిగిపోతుంది.

జన్మదినం రోజున చిరంజీవి అవమానించిన పవన్ కళ్యాణ్ అసలు చిరంజీవికి తమ్ముడేనా.నిన్ను కొణిదెల పవన్ కళ్యాణ్ అనాలా, నారా పవన్ కళ్యాణ్ అనాలా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube