ఉదయం 9.30 నిమిషాలకు సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో బహుళ అంతస్థుల కోర్టు భవనాల ప్రారంభించనున్న సీజేఐ, ముఖ్యమంత్రి జగన్, హైకోర్టు సీజే, ఇతర న్యాయమూర్తులు, అధికారులు ఉదయం 11.30 నిమిషాలకు ఆచార్య నాగార్జున వర్శిటీలో గౌరవ డాక్టరేట్ పట్టా స్వీకరించనున్న సీజేఐ రమణ.హాజరుకానున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.మధ్యాహ్నం ఒంటిగంటకు మంగళగిరి రోడ్‌లోని సీకే కన్వెన్షన్ సెంటర్ కు చేరుకోనున్న సీజేఐ.
జస్టిస్ రమణకు రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ దంపతులు.
సీజే దంపతులకు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఎస్పీ జాషువా మరియు ఉన్నతాధికారులు.అనంతరం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన నేరుగా విజయవాడకు బయలుదేరి వెళ్లిన ఎన్వి రమణ.విజయవాడలో నూతనంగా నిర్మించిన హైకోర్టు జీ+7 అంతస్తుల భవనములు ఎన్వి రమణ,ఏపీ సీఎం జగన్ కలసి ప్రారంభించునున్నారు……







