వై యస్ విజయమ్మకు కర్నూలు మిస్టర్ ఇడ్లీ హోటల్ వద్ద తప్పిన పెను ప్రమాదం...

కర్నూలు: వై యస్ విజయమ్మకు కర్నూలు మిస్టర్ ఇడ్లీ హోటల్ వద్ద తప్పిన పెను ప్రమాదం.అనంతపురంలో పెళ్లికి హాజరై కర్నూలు నుండి హైదరాబాద్ కు వెళుతుండగా జరిగిన ఘటన.

 Ys Vijayamma Car Tyres Puncture At Kurnool Mr Idli Hotel Details, Ys Vijayamma,-TeluguStop.com

మిస్టర్ ఇడ్లీ హోటల్ వద్దకు ఇన్నోవా వాహనం రాగానే లెఫ్ట్ సైడ్ కారు 2టైర్లు పంచర్.

డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కారును సైడ్ కు ఆపివేత.

ప్రమాదం జరిగిన వెంటనే వై యస్ రాజశేఖర్ రెడ్డి మిత్రుడు అయ్యపురెడ్డి ఇంటికి వెళ్లిన విజయమ్మ.అనంతరం apsp బెటాలియన్ గెస్ట్ హౌస్ కు తరలింపు.

టైర్లు మార్చిన వెంటనే హైదరాబాద్ కు బయలుదేరిన విజయమ్మ.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube