రాఖీ కట్టించుకోవడమే కాదు.. మాట ఇవ్వాలి రాఖీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్?

ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాఖీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఈ క్రమంలోనే ఈ పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున అక్క చెల్లెలు వారి అన్నదమ్ములకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వారికి రాఖీ కట్టి తనకు అండగా ఉండాలని కోరుకోవడమే కాకుండా ప్రతి ఒక్క విషయంలోనూ తన సోదరులు విజయం సాధించాలని కోరుకుంటారు.

 Rakhi Is Not Just About Tying You Have To Give Your Word Megastar Who Wished Rak-TeluguStop.com

ఈ క్రమంలోని ఈ ఏడాది రాఖీ పండుగను నేడు జరుపుకుంటున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా నుంచి కీర్తి సురేష్ తనకు రాఖీ కడుతున్నటువంటి పోస్టర్ విడుదల చేశారు.

ఇందులో కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవికి రాఖీ కడుతున్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా అభిమానులందరికీ, అక్క చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నదమ్ములు రాఖీ కట్టించుకోవడమే కాదు అక్క చెల్లెళ్లకు రక్షణగా నిలుస్తామని మాట ఇవ్వాలి అంటూ ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.

ఇక మెగా కుటుంబంలో కూడా ఈ రాఖీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారనే విషయం మనకు తెలిసిందే.కొణిదెల ఆడపడుచులు వారి సోదరులకు రాఖీలు కట్టి ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube