పుష్ప 2 వాయించడం మొదలుపెట్టారు..!

పుష్ప 1 సెన్సేషనల్ హిట్ అవడంతో పుష్ప 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ముఖ్యంగా సినిమా హిట్ కి దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

 Pushpa 2 Dsp Composed Two Songs Sukumar Allu Arjun Impressed , Allu Arjun, Chan-TeluguStop.com

కొన్ని నెలలుగా పుష్ప సాంగ్స్ ట్రెండింగ్ లో ఉంటూ వచ్చాయి.ఇక పుష్ప 2 స్క్రిప్ట్ పూర్తి కాగా త్వరలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

పుష్ప 2 కోసం దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభిచారట.పుష్ప 2 కన్నా ముందే సుకుమార్ తో అల్లు అర్జున్ ఓ యాడ్ షూట్ చేస్తున్నారు.

యూరప్ లో షూటింగ్ జరుగనున్న ఈ యాడ్ కోసం దేవి శ్రీ ప్రసాద్ లిరిసిస్ట్ చంద్రబోస్ కూడా వెళ్లారట.అక్కడే పుష్ప 2కి సంబందించిన రెండు ట్యూన్స్ వినిపించారట.

చంద్రబోస్ కూడా ట్యూన్స్ కి తగినట్టుగా సాహిత్యం కూడా అందించారని తెలుస్తుంది.పుష్ప 2 మరింత గ్రాండ్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

పార్ట్ 2 సాంగ్స్ కూడా పార్ట్ 1కి మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాతో దేవి ప్రసాద్ మరోసారి తన సత్తా చాటనున్నారు.

త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతున్న పుష్ప పార్ట్ 2ని 2023 సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube