రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి వదిలేసి చంద్రబాబు జపం చేస్తున్నారు..బుద్దా వెంకన్న

రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ని చూసి బురదలో దొర్లే పంది కూడా సిగ్గు పడుతుంది అతని ట్వీట్లు చూసి అందరూ అసహ్యించు కుంటున్నారు రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి వదిలేసి చంద్రబాబు జపం చేస్తున్నారు వైసిపి వైఫల్యాలను ప్రజలకు చూపెడితే పత్రిక అధిపతుల పై నోరు పారేసుకుంటున్నారు జైల్లో చిప్ప కూడు తిన్న వ్యక్తి రాజ్యసభ లో స్పీకర్ చైర్ లో కూర్చున్నారు ముప్పై కేసులు ఉన్న వ్యక్తి కి ఆ ఛైర్ లో కూర్చునే అర్హత ఉందా వైసిపిలో పదవులు రావాలంటే కేసులే క్వాలిఫికేషన్వి జయసాయి రెడ్డి అవాకులు, చవాకులు మానుకో

 Buddha Venkanna Comments On Vijasai Reddy , Buddha Venkanna, Vijasai Reddy , Ap-TeluguStop.com

చంద్రబాబు జాతీయ స్థాయి నాయకుడు.పదవి ఉన్నా లేకున్నా అందరూ గౌరవిస్తారు నువ్వు, నీ జగన్ రెడ్డి కి ఇలాంటి మంచి వ్యక్తి కనిపించరు కదా నీకు ఏ అర్హత ఉంది అని చంద్రబాబు ను విమర్శిస్తున్నావు నీలాంటి వ్యక్తుల నాలుక కోయాలియన్టీఆర్‌ కుమార్తె మరణాన్ని కూడా నీచ రాజకీయాలకు‌ వాడతారా యన్టీఆర్‌ సతీమణి బసవతారకమే తప్ప‌.

లక్ష్మీ పార్వతి ని ఎవరూ అంగీకరించరు లక్ష్మీ పార్వతి యన్టీఆర్‌ జీవితం లొ‌ చీడ పురుగు మీరంతా పెయిడ్ ఆర్టిస్ట్ లు… డబ్బు తీసుకుని ఏదో మాట్లాడతారు వీధి కుక్కను బంగారు సింహం పై కూర్చున్నా బుద్ధి మారదు

విజయసాయి రెడ్డి కూడా ఆ ఛైర్ లో ఉంటే ప్రజలు అలానే అనుకున్నారు పిచ్చి ముదిరితే ప్రజలే రాళ్లతో కొడతారు.అంతవరకు తెచ్చుకోవద్దు చంద్రబాబు, లోకేష్ అంటే నీకెందుకు అంత భయం తప్పుడు సర్వేలతో మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు మీరు ఇచ్చే డబ్బు తీసుకుని.

చంద్రబాబు కే ఓటు వేస్తారు మీకెందుకు ఓటు వేయరో నేను చెబుతా.దమ్ముంటే చర్చకు రా చంద్రబాబు పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి ని ప్రజలు కు అర్ధమైపోయింది పాపాత్ములకు కూడా మంచి రోజులు వస్తాయనడానికి విజయసాయి రెడ్డే ఉదాహరణ చంద్రబాబు లాంటి వాళ్లు మంచి చేసి పేరు సంపాదిస్తారు విజయసాయి రెడ్డి కూడా పేరు సంపాదించారు అది ఎ2గా తెచ్చుకున్నారు

మన దేశంలో గాందీకి ఉన్న పేరే… గాడ్సేకి వచ్చింది అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడితే నాలుక ఉండదు విజయసాయి రెడ్డి తీరు మార్చుకోక పొతే బుద్ధి చెప్పి తీరుతాం నోళ్లు పారేసుకుంటున్న వైసిపి నాయకులను గుర్తు పెట్టుకుంటాం మంచిగా‌ చెబుతున్నాం… కాదంటే యుద్దానికి మేము సిద్దం కేశినేని నాని గురించి మాట్లాడే స్థాయి నాది కాదు నేను చాలా చిన్నవాడిని… నన్ను అడగకండి మా పార్టీ లో ఎటువంటి విభేదాలు లేవు వాళ్ల ఎంపి వీడియో బయట పడితే… ఎందుకు మాట్లాడరు అబద్దాలు చెప్పడంలో ఆరితేరిన పార్టీ వైసిపి అబద్దాలు తో మాయ చేసి అధికారంలోకి‌ వచ్చారు ప్రజలకు ఇప్పుడు జగన్ మోసాలు అర్ధం అయ్యాయి తెలుగుదేశం పార్టీ ఎటూ జడ్ నాయకుడు చంద్రబాబు టిడిపి ని యన్టీఆర్‌ పుట్టించారు.

చంద్రబాబు బతికించారు చంద్రబాబు ఆదేశాలతో ఎవరితో అయినా కలిసి పని చేసేందుకు నేను సిద్దం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube