షాలిని పాండే స్కిన్ షో.. వైరల్ ఫోటోలు.. ఇంత చేస్తున్న అవకాశాలు మాత్రం లేవుగా!

హీరోయిన్ శాలిని పాండే పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో ఒక్కసారిగా ఊహించని స్థాయిలో క్రేజ్ ను అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

 Arjun Reddy Heroine Shalini Pandey Bikini Photos Viral,arjun Reddy,shalini Pande-TeluguStop.com

అంతేకాకుండా ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది అని చెప్పవచ్చు.అలాగే ఈ సినిమా తర్వాత ఈమెకు సౌత్ లో వరుసగా అవకాశాలు క్యూ కడతాయి అని అందరూ భావించారు.

కానీ ఆమెకు తమిళంలో గ్యాప్ లేకుండా వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.అయితే మొదట్లో శాలిని పాండే కథల ఎంపిక విషయంలో కాస్త డిఫరెంట్ గా ఉండాలి అని మీడియం బడ్జెట్ సినిమాలను కూడా రిజెక్ట్ చేసింది.

ఈ క్రమంలోనే ఆమె రొటీన్ కమర్షియల్ సినిమాలను కూడా చేయకూడదు అని అనుకుంది.

అయితే కెరీర్ మొదట్లో ఆమె ఆ విధంగా ఆలోచించడంతో ప్రస్తుతం చిన్న సినిమాల్లో కూడా ఆమెకు ఆఫర్లు రావడం లేదు.

కాగా ప్రస్తుతం ఆమె సినిమాల్లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.అంతేకాకుండా సినిమా అవకాశాల కోసం ఆమె బాగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తరచుగా రెగ్యులర్ గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.కాకుండా హోమ్లి క్యారెక్టర్స్ లో గ్లామరస్ పాత్రలలో కూడా కనిపించగలనని బికినీ అందాలతో కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఫోటోలకు ఫోజులు ఇస్తోంది.

ఈ క్రమంలోనే తరచుగా హాట్ ఫోటో రూపంలో కుర్ర కారుకు అందాల కనువిందు చేస్తోంది.ఇకపోతే షాలిని గతంలో స్విమ్మింగ్ పూల్ లో బికినీ అందాలతో ఆశ్చర్యపరిచగా, తాజాగా మరొకసారి అంతకంటే హాట్ బికినీలో దర్శనమిచ్చింది.

కానీ ఈ ముద్దుగుమ్మ ఎంతగా రెచ్చిపోయి బికినీలో దర్శనమిచ్చినా కూడా ఈమె కెరీర్ ను మార్చే ఆఫర్లు మాత్రం రావడం లేదు.కాగా శాలిని చివరిగా తెలుగులో హీరోయిన్ అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాలో నటించింది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం షాలిని బాలీవుడ్ లో కొన్ని చిన్న, చిన్న సినిమాలలో నటించడంతోపాటు తెలుగులో ఒక మీడియం రేంజ్ హీరోతో కూడా సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.మరి శాలిని నటిస్తున్న ఆ ప్రాజెక్టులు తన కెరీర్ కు సక్సెస్ అయ్యి మరిన్ని అవకాశాలు తెచ్చిపెడతాయో లేదో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube