రోజు రోజుకి పరిస్థితులు మారుతున్నాయి.ఆధునికత చోటు చేసుకుంటుంది .
ఇంగ్లీష్ వారు సైతం తెలుగు దేవుళ్లను పూజిస్తున్నారు ఇంగ్లీషులో వ్రతాలు చేయించే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అర్చక వృత్తిలో ఇంగ్లీష్ లో ఎవరు పెద్దగా రాణించరు.
కానీ నేడు పరిస్థితులకు అనుగుణంగా పెద్ద పెద్ద చదువులు చదివిన వారు అర్చకులుగా మారుతున్నారు.శ్రావణమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు పెద్ద ఎత్తున జరుగుతాయి .ఇందులో భాగంగా ఓ అర్చకుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇంగ్లీషులో చేయిస్తున్నాడు.ఒక్కసారి మీరు కూడా లుక్ వేయండి.ఇది సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అవుతుంది.







