కోట్లు ఇస్తామన్నా నడుము ,నాభి చూపించని హీరోయిన్స్‌ వీళ్లే

సినిమా ఇండస్ట్రీ అనేది గ్లామర్ ఇండస్ట్రీ అనడం లో ఎలాంటి సందేహం లేదు.గ్లామర్ గా ఉంటేనే సినిమాల్లో ఆఫర్లు వస్తాయి, ఏమాత్రం డీ గ్లామర్‌ అయినా కూడా అవకాశాలు తగ్గుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

 Sai Pallavi Keerthy Suresh Are Don T Want Show There Skin , Film News, Keerthy-TeluguStop.com

ఇప్పటి వరకు వచ్చిన హీరోలు హీరోయిన్ల ను చూస్తే ఆ విషయం నిజమే అనిపించక మానదు.ఇప్పుడు కొందరు హీరోయిన్స్ కు మరియు హీరో లకు అది వర్తించదు అనే అభిప్రాయం ఏర్పడింది.

తెలుగు లో సంపూర్ణేష్ బాబు హీరో గా పరిచయమయ్యాడు.ఆయన కు హీరో గా ఉండాల్సిన లక్షణాలు పెద్దగా ఏమీ ఉండవు.

ఆయినా కూడా హీరో అయ్యాడు.ఇదే సమయం లో కొంత మంది హీరోయిన్స్ కూడా లావుగా బొద్దుగా పొట్టిగా ఉన్నా కూడా హీరోయిన్స్ అవుతున్నారు.

వారి విషయం పక్కన పెడితే హీరోయిన్ అంటే స్కిన్ షో చేయాలి, కానీ కొంత మంది హీరోయిన్స్ స్కిన్‌ షో చెయ్యకుండానే స్టార్ హీరోయిన్ లు గా వెలుగు వెలుగుతున్నారు.అందులో మొదటి హీరోయిన్ సాయి పల్లవి.

ఇప్పటి వరకు నడుము నాభి చూపించేందుకు ఆసక్తి చూపించ లేదు.కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైన కూడా ఎక్స్ పోజింగ్ కి మాత్రం నో చెబుతూనే ఉంది.మరో వైపు తమిళ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న కీర్తి సురేష్ కూడా నడుము అందాలు చూపించేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించరు.హీరోయిన్ గా ఎన్నో సినిమా లు చేసిన కీర్తి సురేష్ మాత్రం స్కిన్ షో చేయలేదు.

మరో వైపు నిత్యా మీనన్ ను కూడా స్కిన్ షో కి దూరం అంటూ కెరీర్ ఆరంభంలోనే చెప్పింది.ఆమె స్కిన్ షో చేసేది లేదు అంటూ గతంలో పేర్కొన్న నేపథ్యం లో ఆమె గురించి ఎవరు అడిగేది లేదు.

ఇలా కోట్ల పారితోషికం తీసుకున్నా కూడా హీరోయిన్స్ స్కిన్ షో చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.కోట్ల పారితోషికం ఇస్తామని కూడా వారు చేసేందుకు సిద్ధంగా లేరు.

అయినా కూడా వారు స్టార్ హీరోయిన్స్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube