ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు జరగాలి..లక్ష్మీపార్వతి

ఆమె బలవన్మరణానికి చంద్రబాబే కారణమని అనుమానం కాబట్టి సీబీఐ దర్యాప్తు కోరుతూ చంద్రబాబు లేఖ రాయాలి చంద్రబాబు లేఖ రాయకపోతే నేనే స్వయంగా రాస్తానుఉమామహేశ్వరి ఎంతో ధైర్యవంతురాలు, విద్యావంతురాలు ఆత్మహత్య చేసుకునే పిరికితనం ఎన్టీఆర్‌ కుటుంబంలో లేదు ఆస్తి కోసం, చంద్రబాబు, లోకేష్‌ ఆమెతో గొడవ పడుతున్నారట ఆ ఒత్తిడి భరించలేకే ఉమామహేశ్వరి ఆత్మహత్య అన్న ప్రచారం ఆమె సూసైడ్‌ లెటర్‌ మాయం కావడంతో మరిన్ని అనుమానాలుఎన్టీఆర్‌ కుటుంబంలోకి శనిలా ప్రవేశించిన చంద్రబాబు ఆయన ఒక విషవలయం.

 Cbi Investigation Should Be Done On Umamaheswari's Suicide..lakshmi Parvati Cbi-TeluguStop.com

ఒక్కొక్కరిని బలి తీసుకుంటున్నారు ఎన్టీఆర్‌ మరణానికి కారణమై ఆ పేరునే వాడుకుంటున్నారు స్వార్థ రాజకీయాల కోసం హరికృష్ణను బలి చేశాడు పార్టీ పేరుతో చంద్రబాబు లక్షల కోట్లు సంపాదించారు చంద్రబాబు వెంటనే ఆ కుటుంబాన్ని విడిచిపెట్టాలి బాలకృష్ణకు ఆ బాధ్యతలు అప్పగించాలిఅప్పుడైనా ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు హాయిగా ఉంటారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube