మిత్రుడితో కలిసి హాలీవుడ్ మూవీ తిలకించిన ప్రభాస్.. ఎంత ఎత్తు ఎదిగినా ఇంతే!

బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

 Prabhas Enjoys Hollywood Blockbuster With Hero Gopichand Details, Prabhas , Sala-TeluguStop.com

ఈయనకు ఉన్న క్రేజ్ మరే హీరోకు లేదు.అయితే ప్రభాస్ మాత్రం ఎంత ఎత్తుకు అడిగిన ఒదిగిపోయి ఉండే రకం అనే చెప్పాలి.

ఈయన గురించి ఎవ్వరిని అడిగిన ఇదే సమాధానం వస్తుంది.

ఈయన సెట్ లో కూడా అందరితో ఒకేలా సరదాగా మాట్లాడుతూ తన స్టేటస్ పక్కన పెడతాడు.

ఇక ఇప్పుడు ఇంత స్టార్ డమ్ వచ్చిన పాన్ ఇండియా స్టార్ అయినా కూడా ప్రభాస్ తన పాత స్నేహాన్ని మాత్రం మర్చిపోలేదు.ఆయన టాలీవుడ్ హీరో గోపీచంద్ స్నేహితులు అనే విషయం తెలిసిందే.

గోపీచంద్ ప్రభాస్ కలిసి వర్షం సినిమాలో నటించారు.

అప్పటి నుండి కూడా వీరి స్నేహం అలాగే సాగుతుంది.

ఇక ఇప్పుడు కూడా అందులో ఏ మాత్రం మార్పు లేదు అని ప్రభాస్ మరోసారి నిరూపించాడు.ఈయన గోపీచంద్ తో కలసి ఒక హాలీవుడ్ సినిమాను తిలకించినట్టు తెలుస్తుంది.

Telugu Salaar, Gopichand, Prabhas, Tom Cruise-Movie

షూటింగ్స్ లో బిజీగా ఉన్నప్పటికీ ప్రభాస్ హైదరాబాద్ లోని ఐమాక్స్ లో హాలీవుడ్ హిట్ సినిమా టాప్ గన్ మావెరిక్ ను గోపీచంద్ తో కలిసి చూసినట్టు తెలుస్తుంది.

ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఈయనపై మరింత అభిమానాన్ని పెంచుకున్నారు.వీరికి సంబందించిన విజువల్స్ అయితే బయటకు రాలేదు కానీ.వీరిద్దరూ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది.ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఈయన చేతిలో సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలు ఉన్నాయి.వీటి రిలీజ్ ల కోసం అందరు ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube