మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి పువ్వాడ అజయ్ ఆహ్వానం

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తమ కుమారుడి వివాహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు.ఈ మేరకు హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లోని ఆయన అధికారిక నివాసంలో మంత్రి పువ్వాడ మర్యాదపూర్వకంగా కలిసి ఆగస్ట్ 20న జరగనున్న తమ కుమారుడి వివాహానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందించారు.

 Minister Puvvada Ajay Kumar Invited Former Chief Minister Chandrababu , Minister-TeluguStop.com

చంద్రబాబు ను కలిసిన వారిలో మంత్రి పువ్వాడ తో పాటు మంత్రికి కాబోయే వియ్యంకుడు దామవరపు శ్రీనివాసరావు – మాధవి దంపతులు, టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube