పాన్ ఇండియాను మించి పుష్ప సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సుకుమార్.. ఎన్ని భాషలలో అంటే?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

 Sukumar Planning Pushpa 2 Very Big Details, Pushpa Film,tollywood, Sukumar, Push-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమా భారీ హిట్ అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని అంతకుమించి ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.ఊహించని విధంగా పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రస్తుతం ఈ సీక్వెల్ సినిమా స్క్రిప్ట్ పనులను సుకుమార్ పూర్తి చేసే పనిలో ఉన్నారని త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం జరుపుకోనుందని తెలుస్తుంది.

ఈ సినిమా కోసం 350 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు.ఇక ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాకి మించి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ సినిమాని ఐదు భాషలలో కాకుండా ఏకంగా పది భాషలలో విడుదల చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్టు సమాచారం.

Telugu Crore Budget, Allu Arjun, Fahadh Faasil, Pushpa, Pushpa Sequel, Pushpa Ru

స్క్రిప్ట్ పనులు పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందని వరుస షూటింగ్ పనులు జరుపుకున్న అనంతరం ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతుందని తెలుస్తుంది.రాయలసీమ యాసలో అల్లు అర్జున్ విభిన్నమైన లుక్ లో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేశారు.పుష్ప సినిమా గత ఏడాది విడుదలైనప్పటికీ ఇప్పటికీ ఈ సినిమాకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.

ఇకపోతే ఇందులో అల్లు అర్జున్ డైలాగులు,ఆయన స్టెప్పులు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.పుష్ప 2 లోఅల్లు అర్జున్ నటుడు పాహద్ పజిల్ తో పోటీ పడిపోతున్నట్లు మొదటి పార్ట్ లో క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube