కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత గ్రామాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు పర్యటించనున్నారు.వరదల వల్ల ఏర్పడిన ఇబ్బందులను బాధితుల నుంచి నేరుగా అడిగి తెలుసుకోనున్నారు.
నష్టాన్ని స్వయంగా పరిశీలించనున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం సాయంపై కూడా ఏ విధంగా మాట్లాడాలో ముఖ్యమంత్రి వద్ద మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆ గ్రామాల్లో పర్యటిస్తూ బాధితులకు క్లాస్ చెప్తున్నారు.
వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం అన్ని అందించిందని, గత ప్రభుత్వాల్లో చాలా ఆలస్యమయ్యేదని చెప్పాలని మంత్రి బాధితులకు పాఠాలు చెప్పారు.ఒకసారి ఆ మాటలు మనము విందాం.







