8 గంటల నిద్ర... గంటలో నిద్రపోవాలంటే ఎలా.. యాంకర్ శ్రీముఖి సమాధానం ఇదే!

బుల్లితెర ఫిమేల్ యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి పరిచయం గురించి టాలీవుడ్ ప్రేక్షకులందరికి తెలిసిందే.తన మాటలతో, అల్లర్లతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని వారిని తన అభిమానులుగా మార్చుకుంది.

 Sreemukhi Tip About Fast Sleep On Instagram Know Details Inside , Anchor Sreemuk-TeluguStop.com

ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి తను కూడా ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకుంది.

కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

అక్కడ కూడా తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది.ప్రస్తుతం పలు షో లతో బాగా బిజీగా ఉంది.

ఇక ఈ ముద్దుగుమ్మ ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా ఇంట్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.

Telugu Big Boss, Black Coffee, Energeticanchor, Fast Sleep, Sreemukhi Tips, Toll

ఈమె తొలిసారిగా అదుర్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఇందులో మంచి పేరు సంపాదించుకోవడంతో ఆ తర్వాత పటాస్ షోలో తన యాంకరింగ్ తో అందరి దృష్టిలో పడింది.అలా ఆ తర్వాత ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.

శ్రీముఖి తన యాక్టివిటీతో ఎనర్జిటిక్ యాంకర్ అని పేరు కూడా సంపాదించుకుంది.

ఏ షోలో నైనా ఆమె చేసే అల్లరి బాగా సందడిగా ఉంటుంది.

ఇక గతంలో బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.చివరి వరకు ఆటలో కొనసాగి రన్నరప్ గా నిలిచింది.

ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

Telugu Big Boss, Black Coffee, Energeticanchor, Fast Sleep, Sreemukhi Tips, Toll

తన యాంకరింగ్ జీవితాన్ని కూడా యధావిధిగా కొనసాగిస్తుంది.ఇక రోజు రోజుకి శ్రీముఖి డిమాండ్ బాగా పెరిగిపోతుందనే చెప్పాలి.ఇక సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ తో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.

అంతేకాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి డాన్స్ లు చేస్తుంది.

ఇక తన డాన్స్ వీడియో లను షేర్ చేస్తూ కుర్రాళ్లను మతి పోగొడుతుంది.అప్పుడప్పుడు ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో తన ఫాలోవర్స్ ను తెగ ఆకట్టుకుంటుంది.

తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు చెబుతుంది.

Telugu Big Boss, Black Coffee, Energeticanchor, Fast Sleep, Sreemukhi Tips, Toll

ఇక ఫోటో షూట్ లంటూ తెగ హడావుడి చేస్తుంది.అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.ఈమధ్య పలు కొత్త షోలల్లో కూడా అడుగు పెట్టి బాగా సందడి చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా 8 గంటల నిద్ర.గంటలో నిద్రపోవాలంటే ఎలా.అని ప్రశ్న ఎదురుకావడంతో.నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ బ్లాక్ కాఫీ అని సమాధానం ఇచ్చింది.ప్రస్తుతం ఆమె ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెర పై బాగా బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube