శ్రీజ మూడో పెళ్లి వెనుక ఉన్న వ్యక్తి అతనేనా... ఆయన వల్లే పెళ్లి జరగబోతోందా?

శ్రీజ కొణిదెల గత కొన్ని రోజుల నుంచి ఈమె వార్తల్లో నిలుస్తున్నారు.ఈమె ఎప్పుడైతే తన పేరు పక్కన తన భర్త పేరును తొలగించిందో అప్పటినుంచి ఈమె తన రెండవ భర్తతో తనకు విభేదాలు వచ్చాయని త్వరలోనే వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి.

 Strange Rumours About Sreeja Third Marriage Know Details , Sreeja Konidela, Mega-TeluguStop.com

ఇలాంటి వార్తలు వచ్చినప్పటి నుంచి శ్రీజ కళ్యాణ్ ఒక్కసారిగా ఇద్దరు కలిసి కనిపించలేదు.అలాగే మెగా కుటుంబంలో జరిగే వేడుకలకు కూడా ఈయన హాజరు కాకపోవడంతో అందరూ ఈ వార్తలు నిజమేనని భావించారు.

ఇకపోతే శ్రీజ తన భర్తతో అధికారకంగా విడాకులు తీసుకొని విడిపోయినా ఈ విషయాన్ని బయటకు ప్రకటించలేదని త్వరలోనే ఈమె తన స్నేహితుడితో మూడో పెళ్లికి సిద్ధమైందనే వార్తలు వచ్చాయి.అయితే ఈ విధంగా శ్రీజ మూడో పెళ్లి గురించి వార్తలు వస్తున్నా మెగా కుటుంబం మాత్రం ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు.

ఇకపోతే ఈ వార్తల గురించి పలువురు నిర్మాతలు స్పందిస్తూ శ్రీజ గురించి వస్తున్న వార్తలను ఖండించారు.ఇలా సెలబ్రిటీలు స్పందించినప్పటికీ మెగా కుటుంబం స్పందించకపోవడంతో ఈ వార్తలలో నిజం ఉందని అందరూ భావిస్తున్నారు.

Telugu Kalyan Dev, Chiranjeevi, Pawan Kalyan, Sreeja Konidela, Strangerumours, T

ఇదిలా ఉండగా తాజాగా ఈమె మూడో పెళ్లికి సంబంధించిన మరొక వార్త వైరల్ అవుతుంది.చిరంజీవికి తన కూతురికి మూడో వివాహం చేయడం ఏమాత్రం ఇష్టం లేదని కాకపోతే ఒకరి ప్రమేయం వల్ల చిరంజీవి తన కూతురికి మూడో పెళ్లి చేయడానికి సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది.శ్రీజ బాబాయ్ పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి చిరంజీవితో మాట్లాడి పాప ఆనందం కన్నా మనకి ఏది ముఖ్యం కాదంటూ చిరంజీవిని మూడవ పెళ్ళికి ఒప్పించారనే వార్తలు వస్తున్నాయి.పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి తన అన్నయ్యకు నచ్చ చెప్పడంతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నారని తెలుస్తోంది.

ఈ విధంగా శ్రీజ మూడవ పెళ్లికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ మెగా కుటుంబం మాత్రం తరచూ వార్తల్లో నిలవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube