సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేం.అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.
వీటిని నెటిజన్లు షేర్ చేస్తూ లైక్ లు కొడుతూ ఉంటారు.అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.
జంతువులకు సంబంధించిన వీడియోలతో పాటు ఫన్నీ వీడియోలు, సెలబ్రెటీలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.అలాగే చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు ట్రెండింగ్ అవుతూ ఉంటాయి.
చిన్నపిల్లలు చేసే అల్లరి పనులు, చిలిపి శేష్టలు, డ్యాన్స్ వీడియోలు, పాటలు పాడే వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి.తాజాగా ఓ చిన్నపిల్లవాడి వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఓ చిన్నపిల్లవాడు ఊరగాయను తొలిసారిగా టేస్ట్ చేశాడు.పచ్చడి తిన్న తర్వాత బుడ్డోడు ఇచ్చిన రియాక్షన్స్ వేరే లెవల్ లో ఉన్నాయి.
ఇది చూడటానికి చాలా ఫన్నీగా.పిల్లవాడి ఎక్స్ ప్రెషన్స్ చూస్తే నవ్వకుండా ఉండలేరు.
ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.అది కాస్త వైరల్ గా మారింది.

ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు.దాదాపు 24 లక్షల మందికిపైగా మంది ఈ పోస్ట్ ను లైక్ చేశారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఇది చూడటానికి చాలా ఫన్నీగా ఉందని, ఎక్స్ ప్రెషన్ చూస్తే క్యూట్ గా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇక పిల్లల స్పందన నిజంగా ఫన్నీగా ఉందని, పిల్లల అమాయకత్వాన్ని ఎవరూ గమనించవద్దని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.ఇలా నెటిజన్లు అనేక కామెంట్ చేస్తున్నారు.పిల్లవాడి ఎక్స్ ప్రెషన్ నిజంగా కామెడీగా ఉన్నాయని, చూస్తుంటే నవ్వు వస్తుందని మరికొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఈ వీడియోను చాలామంది షేర్ చేస్తున్నారు.







