సమంతను వేధిస్తున్న ఆ ఇద్దరు.. ఎక్కడ చూసిన వాళ్ళ గోలే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సొంతంగా ఓ గుర్తింపు తెచ్చుకున్న గ్లామర్ బ్యూటీ సమంత. తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది.

 Preetham Jukalker And Samantha Reel Viral On Internet Details, Samantha, Preeth-TeluguStop.com

ఇక తన అందంతో కుర్రాళ్ల మతి పోగొట్టింది.అతి తక్కువ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదా ను సంపాదించుకుంది.

ఇక అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.కానీ అతి త్వరగా తన జీవితాన్ని విడాకులతో ముక్కలు చేసుకుంది.

ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది సమంత.తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.

చాలా వరకు స్టార్ హీరోల సరసన నటించింది.

ఇక తనతో కలిసి నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత సమంత అవకాశాలతో గాల్లోకి ఎగిరిందని చెప్పవచ్చు.ఎందుకంటే పెళ్లి తర్వాత సమంత సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

వెండితెరపైనే కాకుండా ఓటీటీ లో ఆహా లో సామ్ జామ్ అనే షోకు కూడా హోస్టింగ్ చేసింది.పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది.

Telugu Akkineninaga, Naga Chaithanya, Preetham Julkar, Preetham Reel, Samantha,

పెళ్లి తర్వాత నాగచైతన్య తో కలిసి సినిమాలలో నటించింది.బుల్లితెర ప్రకటనల్లో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన వర్కవుట్లు వీడియోలను, ట్రెండీ ఫోటోలను బాగా పంచుకుంటుంది.అలా తన కెరీర్ జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ తన పెళ్లి జీవితానికి ముగింపు పలికింది సమంత.

గత ఏడాది సమంత, నాగ చైతన్య తాము విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వీరి గురించి హాట్ టాపిక్ గా మారింది.చాలా వరకు సమంత పైనే విమర్శలు చేశారు.ఇక మొత్తానికి ఇద్దరు విడిపోయి తమ తమ కొత్త జీవితాలతో బిజీగా మారారు.

Telugu Akkineninaga, Naga Chaithanya, Preetham Julkar, Preetham Reel, Samantha,

విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది సమంత.తనకు అక్కినేని ఫ్యామిలీ తో సంబంధం కట్ కావటంతో తన క్లీవేజ్ షో లకు అడ్డు చెప్పేవాళ్లే లేరని చెప్పాలి.

పొట్టి బట్టలతో గ్లామర్ లుక్ లతో అందర్నీ తన వైపు మలుపుకుంటుంది.

అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో బాగా చిల్ అవుతుంది.ఇక ఈ మధ్య పలు రీల్స్ కూడా చేస్తుంది.

తాజాగా తనకు సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అయింది.అందులో ఇన్ స్టా రీల్ మారీ మీ అంటూ సమంతను ప్రీతమ్ తో పాటు మరో ఫ్రెండ్ రీల్ చేయగా అందులో వారు సమంతను వేధిస్తున్నట్లు కనిపించింది.

ప్రస్తుతం ఇది వైరల్ అవ్వడంతో నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.ఇక ఇంతకీ ప్రీతమ్ ఎవరో అందరికీ తెలిసిందే.

గతంలో వీరి విడాకులకు ఇతడే కారణమని పలు వార్తలు కూడా వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube