మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్ ప్రస్తుతం వార్తల్లో నానుతుంది.ఆర్య 1 మరియు ఆర్య 2 సీజన్స్ తో అదిరిపోయే కం బ్యాక్ చేసిన సుస్మితసేన్ సినిమాల కన్నా కూడా అఫ్ఫైర్స్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది.
ప్రస్తుతం లలిత మోడీతో పీకల్లోతు ప్రేమాయణం కొనసాగిస్తున్న సుస్మితసేన్ గతంలో 8 మంది ప్రముఖులతో ప్రేమలో పడింది లలిత మోడీ నెంబర్ 9 కావడం విశేషం.సుస్మిత తో లో ఉన్న ఆ ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం పదండి.
విక్రమ్ భట్
సుస్మిత 1996 నుంచి 2022 వరకు అంటే దాదాపు పాతిక సంవత్సరాల పాటు ఏకంగా తొమ్మిది సార్లు ప్రేమలో పడింది.సుస్మిత నటించిన తన మొదటి సినిమా దస్తక్.
ఈ చిత్ర సమయంలో విక్రమ్ భట్ తో ప్రేమలో పడింది.కానీ విక్రమ్ కి అప్పటికే పెళ్లి కావడంతో వీరి ప్రేమ కొనసాగలేదు.సుస్మిత కోసం విక్రమ్ భట్ తన కుటుంబాన్ని కూడా వదిలేశాడట అప్పట్లో.
రన్దీప్ హుడా
కర్మ మరియు హోలీ వంటి సినిమాల్లో రందీప్ హుడా తో సుస్మితసేన్ కలిసి నటించింది ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించింది కానీ కొన్నాళ్ల తర్వాత వీరి ప్రేమకు బ్రేకప్ అయింది అయినా కూడా వీరిద్దరూ ఫ్రెండ్స్ గా ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యారు.
రితిక్ భాసిన్

ముంబైలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన రితిక్ భాసిన్ తో కొన్నాళ్లపాటు ప్రేమాయణం సాగించింది సుస్మితాసేన్.ఇక వీరిరువురు కలిసి క్రికెటర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నటి సాగరిక పెళ్లికి సైతం కలిసి హాజరయ్యారు.ఏమైందో ఏమో కానీ వీరిద్దరూ తమ ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టారు.
సభీర్ భాటియా

హాట్ మెయిల్ ఫౌండర్ అయిన సభీర్ భాటియాతో సైతం కొన్నాళ్లపాటు ప్రేమలో విహరించింది సుస్మిత కానీ ఈ ప్రేమ కూడా ముందుకు కొనసాగలేదు.
వసీం అక్రం

మాజీ క్రికెటర్ అలాగే పాకిస్తాన్ మాజీ ప్రధాని అయిన వసీం అక్రమ్ తో కూడా కొన్నాళ్లపాటు రిలేషన్ మెయింటెన్ చేసింది సుస్మిత.
బంటి సచ్దేవ్

ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కార్నర్ స్టోన్ ఫౌండర్ అయిన బంటి తో కూడా ప్రేమలో కొన్నాళ్లపాటు మునిగితేలిన సుస్మిత ఆ తర్వాత తాము కేవలం ఫ్రెండ్స్ అంటూ తమ రిలేషన్ షిప్ కి బ్రేకప్ చెప్పింది.
ఇంతియాజ్ ఖత్రి

సుస్మితా తన 36 ఏళ్ల వయసులో 22 ఏళ్ల ఇంతియాజ్ తో ప్రేమలో పడింది వీరి ప్రేమకు సాక్ష్యంగా గోవాలో ర్యాంప్ వాక్ కూడా చేశారు ఆ తర్వాత తూచ్ మా మధ్యలో ఏం లేదు అంటూ మీడియా సాక్షిగా చెప్పేశారు.
రోహ్మన్ శా

ఇక గత ఏడాది డిసెంబర్ వరకు ప్రముఖ ఫ్యాషన్ మోడల్ అయిన రొహ్మన్ తో ప్రేమలో కొనసాగింది.తమ మూడేళ్ల ప్రేమకు స్వస్తి పలుకుతూ ఈ జంట సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
లలిత్ మోడీ

ఇక తాజాగా ఐపీఎల్ ఫౌండర్ అయిన లలిత మోడీతో ప్రేమలో పడింది వీరిద్దరూ కలిసి లండన్ లో షికారు చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో లలిత్ మోడీ పెట్టడం విశేషం.
ఇన్ని ప్రేమాయణాలు కొనసాగించిన సుస్మితాసేన్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే తనతో ఎవరు ప్రేమలో కూడా ఆమె బాహటంగానే ఒప్పుకుంది
.






