మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో ఈ తప్పు గమనించారా.. డైరెక్టర్ ను ఆడుకుంటున్న నెటిజన్స్?

మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం సర్కారు వారి పాట.ఈ సినిమా మే 12వ తేదీ విడుదల పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసింది.

 Mistake In Mahesh Babu Sarkaru Vari Paata Movie Details Inside Mahesh Babu, Toll-TeluguStop.com

ఇకపోతే కలెక్షన్ల పరంగా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో ప్రసారమవుతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా చూస్తున్న నేటిజన్లు అభిమానులు ఈ సినిమాలో తప్పులను వెతకడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే కొన్ని తప్పులను గుర్తించి దారుణంగా డైరెక్టర్ ను ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో ఇలాంటి చిన్న చిన్న తప్పులు కూడా బయటపడుతున్నాయి.

ఇంతకీ ఈ సినిమాలో డైరెక్టర్ చేసిన తప్పు ఏంటి అనే విషయానికి వస్తే.ఈ సినిమా సెకండ్ హాఫ్ ఢిల్లీలో ఓ సన్నివేశం జరుగుతుంది.

నదియా పాత్ర జైల్లో ఉన్నప్పుడు ఆమెను కలుసుకోవడానికి వెళ్లిన మహేష్ బాబు అక్కడికి విలన్ సముద్రఖనిని కూడా రమ్మని చెబుతారు.తాను వచ్చేటప్పుడు కొన్ని పళ్ళు తీసుకురమ్మని చెబుతారు.

Telugu Keethi Suresh, Mahesh Babu, Nadhiya, Tollywood-Movie

ఇక మహేష్ బాబు అడిగిన పళ్ళు తీసుకొచ్చిన తర్వాత అవి నదియాకు తీసుకోమని చెప్పగా ఆమె వాటిని తీసుకోకుండా వెళ్ళిపోతుంది.అయితే ఈ సన్నివేశాన్ని థియేటర్లో చూసినప్పుడు ఆమె ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయ్యి పళ్ళు తీసుకోకుండా వెళ్ళిపోతుందని భావిస్తారు.ఓటీటీలో చూసాక నిజంగా ఆమె ఆ పళ్ళు తీసుకోవాలనుకున్నా అక్కడ స్పేస్ ఉండదు.దీంతో నెటిజన్లు ఈ తప్పును ఎత్తి చూపుతూ దారుణంగా డైరెక్టర్ ను ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్న మహేష్ బాబు త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube