సింహచలం గిరి ప్రదర్శనకు పక్కా ఏర్పాట్లు 5లక్షల భక్తులు వచ్చే అవకాశం17లక్ష ల కర్చు తో లైటింగ్, మెట్ల మార్గం సౌకర్యాలు 32కిలో మీటర్లు పరిధిలో 30స్తాల్స్ ఎర్పాటు డ్రింకిగ్ వాటర్,టాయ్లెట్ లు,కూర్చోవ డానికి వెసులు బాటు 40 స్వచ్ఛంధ సంస్థలు సహాయం 2.5లక్షల లీటర్లు జీవీఎంసి సహకారం ప్లాస్టిక్ బాటిల్స్ కూడ ఎర్పాటు వాతావరణం అను కూలంగా లేని కారణంగా భక్తులు నడక మార్గంలో తగిన జాగ్రత్తలు సచివాలయం, ఎండోమెంట్, జీవీఎంసి,రెవెన్యూ ఎంప్లాయిస్ బాగా స్వామ్యం స్వామీ వారి రధం 3గంటల నుండీ ప్రారంభం కొండ పైకి కొండ క్రిందకి 30 బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం మూడు ప్రదక్షిణాలు తిరగ డానికి అవకాశం తొలి పావంచ్ దగ్గర మెరుగైన ఏర్పాట్లు అప్పుగార్ దగ్గర స్నానాలు చేయడానికి కూడా ఏర్పాట్లు చేసాము 30మంది గజ ఈత గాల్లు, బోట్లు ఎర్పాటు మెడికల్ కాంప్లు 30 ఎర్పాటు చేసాము 4000 మంది శానిటరీ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు.
*పోలీస్ కమీషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ 2016 మంది పోలీసు, 1560, ట్రాఫిక్ పోలీసులు,106 క్రైం, sdrf 3 టీమ్స్,మెరైన్ పోలీసు కూడ సొంత్యం,గోశాల నుండీ వాహనాలకి అనుమతి లేదు విస్తృత ఏర్పాట్లు పార్కింగ్ ప్లేస్లు కూడ చెప్పాము సర్వీస్ రోడ్ లో అంబులెన్స్ లకు అనుమతి హనుమంత వాక నుండి జోడు గుళ్ల పాలెం వరకు స్థాల్స్ కీ అనుమతి లేదు జోడుగుళ్ల పాలెం వద్ద సముద్రం ఉదృతం కనుక స్నానలకు అనుమతి లేదు జాగ్రతలు తీసుకుంటూ పోలీసు లుకు సహకరించాలని తెలిపారు.







