వైరల్: గాల్లో ఉండగా విమానానికి పడిన రంధ్రం.. బిక్కుబిక్కుమంటూ ప్యాసింజర్స్?

అవును, అదొక హఠాత్ పరిణామం.పైలెట్ విమానాన్ని అమాంతం గాల్లోకి లేపాడు.

 Emirates Airbus A380 Flight Flies 14 Hours With A Hole Viral Details, Flight, Vi-TeluguStop.com

ప్రయాణిస్తోంది.బాగానే వుంది.

అంతలోనే ఏదో అంతరాయం.విమానం గాల్లో ఉండగానే పెద్ద రంద్రం పడింది.

అయితే ఈ విషయాన్ని దాదాపు 14 గంటల ప్రయాణం తర్వాత గుర్తించారు పైలట్లు.దీంతో హూటాహుటిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‏ను సంప్రదించి, చివరకు ఆ విమానాన్ని జాగ్రత్తగా టేకాఫ్ చేశారు.

అయితే విమానం ఎక్కిన ఫ్యాసింజర్స్ గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెత్తాలి.పూర్తి వివరాల్లోకి వెళితే.

ఎమిరేట్స్ కు చెందిన ఓ విమానం గాల్లో ఎగురుతుండగా పెద్ద రంద్రం పడింది.

జులై 1న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగు చూసింది.

ఎమిరేట్స్‌కు చెందిన ఎయిర్‌బస్ A380 విమానం‌ అది.దుబాయ్‌ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరింది.గాల్లో ప్రయాణిస్తుండగా రంధ్రం పడింది.ఈ విషయం పైలట్లు దాదాపు 14 గంటల తర్వాత గమనించారు.విమానాశ్రయంలో ఫ్లైట్‌ ల్యాండ్ అయిన తర్వాతనే ఈ విషయం గుర్తించడం కొసమెరుపు.గమ్యానికి చేరుకుని, ఇక కొద్దిసేపట్లో ల్యాండ్‌ అవుతామనగా పైలట్లు.

అక్కడి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ)ను సంప్రదించారు.టేకాఫ్‌ సమయంలో విమానం టైరు పేలిందని అనుమానం వ్యక్తం చేస్తూ.అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి పొందారు.

Telugu Brisbane, Dubai, Emirates Plane, Passenger, Plane Tyre, Latest-Latest New

ప్రస్తుతం విమానం బ్రిస్బేన్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉందని ఎమిరేట్స్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.అధికారులు తనిఖీ చేశారని.విమానం లోపలి భాగం, ఫ్రేమ్‌, నిర్మాణంపై ఎలాంటి ప్రభావం పడలేదని చెప్పారు.

ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడినట్లు సమాచారం లేదు.టేకాఫ్ సమయానికి కొద్దిసేపటిముందే ఈ ఘటన జరిగి ఉండవచ్చని, ఆ సమయంలో విమానంలో పెద్ద శబ్దం వినిపించిందని, దాదాపు 45 నిమిషాలపాటు అది కొనసాగిందని చెప్పారు.

ప్రయాణికులు స్థానిక వార్తా సంస్థకు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube