సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..తెలంగాణలో ప్రతి జిల్లాలో స్టడీ సెంటర్ లు..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో గత కొద్ది నెలల నుండి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే దాదాపు 80 వేలకు పైగా పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ లు ఆయా శాఖల ద్వారా విడుదల చేయడం జరిగింది.

 Cm Kcr's Sensational Decision To Set Up Study Centers In Every District In Telan-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా ప్రతి జిల్లాలో స్టడీ సెంటర్ లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో 132 స్టడీ సర్కిల్ సెంటర్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇవి కేవలం పోటీ పరీక్షలకు మాత్రమే కాకుండా.యువతకు ఉద్యోగ ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా ఉండాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు.

హైదరాబాద్ లో నాలుగు సివిల్ సర్వీస్ సెంటర్ లు నెలకొల్పాలని కేసీఆర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రతి జిల్లాలో ఒక్కో స్టడీ సర్కిల్ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube