సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక హీరో సినిమా టైటిల్ ను మరో హీరో తన సినిమాకు పెట్టుకోవడం.ఇక ఇలా పాత టైటిల్ తోనే హిట్ కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.
సాధారణంగా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు ఇలాంటి టైటిల్స్ వాడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.నందమూరి తారక రామారావు నటించిన ఎన్నో సినిమాలు టైటిల్స్ ని అటు బాలకృష్ణ కూడా రిపీట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సినిమాల టైటిల్స్ అటు మెగా హీరోలు తమ సినిమాలకు టైటిల్ గా పెట్టుకున్నారు అన్న విషయం తెలిసిందే.అచ్చంగా ఇలాగే సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఒక సినిమా టైటిల్ ను ఒకే ఫ్యామిలీ కాకపోయినా ఆటో విక్టరీ వెంకటేష్ తన సినిమాకు పెట్టుకున్నాడు అన్నది తెలుస్తుంది.
ఆ సినిమా పేరు ఏంటో కాదు జయం మనదే.విక్టరీ వెంకటేష్ హీరోగా ద్విపాత్రాభినయం పోషించిన సినిమా జయం మనదేరా.
ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల అందరికీ గుర్తుండే ఉంటుంది.అయితే ఇక ఈ టైటిల్ తో వచ్చిన రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ కావడం గమనార్హం.
అనగనగా అది 1986 అయితే ఈ ఏడాది టాలీవుడ్ లో దాదాపు 118 సినిమాలు విడుదల కావడం గమనార్హంm ఈ క్రమంలోనే కోదండరామిరెడ్డి కృష్ణ శ్రీదేవి జంటగా వచ్చిన ఖైదీ రుద్రయ్య విజయం సాధించింది.ఇక ఈ వీరి కాంబినేషన్ లోనే వచ్చిన జయం మనదే సినిమా కూడా సూపర్ హిట్ కొట్టింది.

అచ్చంగా ఇదే టైటిల్ తో అటు విక్టరీ వెంకటేష్ కూడా సినిమా చేశాడు అప్పటివరకు సూర్యవంశం లాంటి బ్లాక్బస్టర్ హిట్లు కొట్టి జోరుమీద ఉన్నాడు విక్టరీ వెంకటేష్.ఈ క్రమంలోనే సొంత బ్యానర్లో జయం మనదేరా అనే సినిమా చేశాడు.సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ సౌందర్య నటించగా.ఎన్.శంకర్ దర్శకత్వంలో 2000 సంవత్సరం లో విడుదలలైంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది అనే చెప్పాలి.
ఇక ఈ సినిమాలో సీనియర్ వెంకటేష్ పాత్రకు జోడీగా భానుప్రియ నటించింది.వందేమాతరం శ్రీనివాస్ అందించిన స్వరాలు ప్రాణం సినిమాకి ప్రాణం పోశాయి అని చెప్పాలి.
వన్ టైం పూర్తయ్యేసరికి 36 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఈ సిలువ.ఓకే టైటిల్ తో వచ్చి ఒకే రకమైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి రెండు సినిమాలు.







