రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ వచ్చాము.ఇక్కడ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మాకు ఘనంగా స్వాగతం పలికారు.
మీ అందరికి తెలిసినట్టు మేము టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి మాట్లాడాము,ఎంఐఎం వారిని కూడా కలిసాము .ఇక్కడ అందరు మాకు మద్దతు ఇస్తున్నారు.ఇక్కడ తెలంగాణ లో మాకు లభించిన ఆతిధ్యం, వారి అభిమానం ఆకర్షించింది.కేరళ, తమిళనాడు, చత్తీస్ గఢ్ వెళ్ళాము.వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నాము.
ఈ దేశ రాజ్యాంగాన్ని, ప్రజలను, రాజ్యాంగ విలువలను కపడాల్సి ఉంది రాష్ట్ర పతి ఎన్నికతో ఈ ప్రక్రియ ముగిసిపోదు, పోరాటం ఆ తరువాత కూడా కొనసాగుతుంది మాకు పూర్తి మద్దతు తెలిపిన సీఎం కి ధన్యవాదాలు దేశంలో అసాధారణ పరిస్థితుల నేపథ్యంలోనే రాష్ట్రపతి ఎన్నిక ఇంత ప్రాముఖ్యత సంతరించుకుందిరాష్ట్రాల్లో సంచరిస్తునప్పుడు దేశంలో అశాంతి నెలకొంది అని తెలుసుకు







