ఆగని విష్ణుప్రియ ప్రయత్నాలు.. పొట్టి గౌనులో రెచ్చిపోయి డ్యాన్సులు!

బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మోడల్ గా తన కెరీర్ ప్రారంభించిన విష్ణు ప్రియ హీరోయిన్ గా సినిమాలో నటించింది.

 Vishnu Priya Hot Dance Reel Gone Viral In Social Media Anchor Vishnupriya, Hot V-TeluguStop.com

కానీ ఆ సినిమా విడుదల కాకపోవడంతో మళ్లీ తిరిగి మోడల్ గా ప్రయత్నాలు చెసింది.ఈ క్రమంలో ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పోవే పోరా అనే షోకి యాంకర్ గా వ్యవహరించే ఛాన్స్ కొట్టేసింది.

ఈ షో లో సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేసిన విష్ణు ప్రియ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఆ షో తర్వాత విష్ణు ప్రియకి మరి యాంకర్ గా అవకాశాలు లభించలేదు.

దీంతో అప్పుడప్పుడు గెస్ట్ గా మాత్రమే టీవి షోస్ లో సందడి చేస్తోంది.

అయితే విష్ణు ప్రియ ఇలా బుల్లితెర మీద కన్నా సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అయింది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా కాదు.పొట్టి బట్టలు వేసుకొని తన అందాలు ఆరబోస్తూ.

ఈ అమ్మడు చేసే డాన్స్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి.అయితే ఇండస్ట్రీలో అవకాశాలు లేక విష్ణు ప్రియ అవకాశాల కోసం ఇలా చేస్తుంది అంటూ కొందరు విమర్శిస్తున్నారు.

అయినప్పటికీ విష్ణు ప్రియ మాత్రం తగేదే లే అన్నట్టూ తన అందాలతో కుర్రాళ్ళని బాగా ఆకట్టుకుంటుంది.

తాజాగా మరొకసారి ఈ బ్యూటీ అందాలు చుపిస్తూ డాన్స్ తో రెచ్చిపోయింది.

సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోలో విష్ణు ప్రియ పర్పుల్ కలర్ పొట్టి గౌను వేసుకొని తన థైస్ అందాలు చూపిస్తు డాన్స్ చేస్తూ రెచ్చిపోయింది.ఈ వీడియో చూసిన నెటిజన్ల వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక విష్ణు ప్రియ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.ప్రస్తుతం విష్ణు ప్రియ డాక్టర్ రాఘవేంద్రరావు సమర్పణలో , శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న వాంటెడ్ పండుగాడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube