రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కొత్త చిత్రం ప్రారంభం !!!

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా ఏటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కబోతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.జులై 6 నుండి ఈ చిత్ర రెగ్యులర్ జరుపుకోనుంది.

 Hero Rahul Vijay Shivani Rajasekhar New Movie Launched Details, Hero Rahul Vijay-TeluguStop.com

తెల్లవారితే గురువారం సినిమా తరువాత మణికాంత్ గెల్లి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం ఒక ఇల్లు సెట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వెయ్యడం జరిగింది.

మ్యారేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక కథ.పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగో క్లాసెస్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతోంది.కల్యాణి మాలిక్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు.త్వరలో ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube