వైరల్: నంగనాచి నాగుపాము ఆ యజమాని కూర్చున్న కుర్చీలో ఎలా దాక్కుందో చూడండి!

బేసిగ్గా ఓ మామ్మూలు పాముని రోడ్డుమీద చూస్తేనే మనము హడలెక్కిపోతాము.అదే పాము మన ఇంటిదాకా వస్తే ఇక చెప్పనవసరం లేదు, గందరగోళం అవుతుంది.

ఇక అదే పాము, మామ్మూలు పాము కాదండోయ్.ఓ నాగుపాము వచ్చి మనం రోజూ కూర్చునే కుర్చీ కింద.

ఉంటే దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తాం కదూ.అయితే ఇక్కడ నాగుపాము కుర్చీ కిందకాదు, ఏకంగా కుర్చీలోనే దాక్కుంది.యెక్కడని అనుకుంటున్నారా? అదొక ప్లాస్టిక్ చైర్.దాని కాళ్ళు లోపల డొల్లగా ఉంటుంది.

దాంతో దానికి అక్కడ దాక్కోవడానికి బాగా కుదిరింది.ఏంటి చదువుతుంటే వెన్నులో వణుకు పుడుతుంది కదూ.ఇది నిజమండి, ఏదో కల్పించి చెప్పింది కాదు.కావాలంటే కింద వీడియో చూడండి మరి.కోబ్రా దాక్కున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ నాగుపాము ఒక్కసారి కాటేస్తే ఇక ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్టే.

Advertisement

అందుకే పాములంటే జనం అంతగా భయపడుతుంటారు.ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫైబర్ కుర్చీల్లో వెనుకభాగంలోని రెండు కాళ్లు.

హేలోగా ఉంటున్నాయి.అంటే మీరు కూర్చునే భాగం నుంచి అడుగు వరకూ కుర్చీ వెనుక భాగంలో రెండు కాళ్లు గొట్టం మాదిరి ఉంటాయి.

అదే గొట్టం ఇపుడు ఆ పాముకి ఆవాసం అయ్యింది.టార్చ్ వేసి చూస్తే గానీ దాన్ని మనం గమనించలేము.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు పెడుతున్నారు.భయంకరమైన కింగ్ కోబ్రా పాము కుర్చీలో దాక్కుని ఉండటం చూసి ఆ ఇంటి యజమానులు ఖంగు తిన్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి షేర్ చేసిన ఈ వీడియా బాగా వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన తరువాత ఎవరైనా సరే.కుర్చీల్లో కూర్చునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.అంతలా భయపడేలా చేసింది ఆ నాజానాజా.

Advertisement

ఒకసారి మీరే చూడండి ఆ వీడియోని.

తాజా వార్తలు