సీఎం జగన్ కలిసిన ఆనంతరం శ్రీకాంత్ షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ 2024 ఒలింపిక్స్ ప్రస్తుతం నా లక్ష్యం ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ కు టైటిల్ సాధించేలా కృషి చేస్తున్నాను తిరుపతిలో అకాడమీ నిర్మించడం పైన దృష్టి సారిస్తా 2024 ఒలింపిక్స్ కి ప్రిపేర్ అవుతున్నాను థామస్ కప్ ను ఇండియాకు సాధించినందుకు ముఖ్యమంత్రి అభినందించారు 73 ఏళ్ల తర్వాత భారత్ కు ఈ కప్ వచ్చింది ఏపీ స్పోర్ట్స్ పాలసీలో థామస్ కప్ ను భాగం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.