ములుగు జిల్లా వాజేడు మండలం లో ఇటీవల ఎగువన కురిసిన భారీ వర్షాలకు కొండలమీద నుండి భారీగా వరద నీరు వస్తుండడంతో తెలంగాణ నయాగరా గా పేరుగాంచిన చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతం నిండు కుండలా కనిపిస్తూ, చూపరులను ఆకట్టుకుంటుంది బొగత జలపాతం.జలకళ సంతరించుకుంది.
బొగత జలపాతానికి వరద నీరు వచ్చి చేరుతుండడంతో బొగత జలపాతం పర్యటక ప్రాంతానికి పర్యాటకులు జలపాతానికి చూడడానికి వస్తున్న నేపథ్యంలో తగు ఏర్పాట్లు చేశామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.







